Secunderabad Locals Daring: ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన స్థానికులు
ABP Desam
Updated at:
13 Sep 2022 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కొందరు.... ప్రాణాలకు తెగించి కొందరని రక్షించగలిగారు. ఆ సమయంలో వాళ్లేం ఆలోచిస్తున్నారో వారి మాటల్లోనే వినండి.