Secunderabad Fire Accident | Swapnalok Complex: సికింద్రాబాద్ లో పెద్ద అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. 7,8 అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలు ఆఫీసులు, షాపులు తగలబడ్డాయి. ప్రమాదసమయంలో ఆఫీసుల్లో కొందరు ఉద్యోగులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. పొగ దట్టంగా అలుముకోవటంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola