Secunderabad cantonment| సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నరకం చూస్తున్న సామాన్య జనం|ABP Desam

Continues below advertisement

Secunderabad Cantonment లో 21 రోడ్లను మూసివేశారు. నగరం మధ్యలో ప్రధాన రహాదారులు మూసివేయడంతో Traffic Problems తో సామాన్యులు నరకం చూస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram