Secunderabad Accident: గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్లే ప్రమాదమని తేల్చిన పోలీసులు | DNN | ABP Desam
Continues below advertisement
సికింద్రాబాద్ లోని చిలకలగూడ దూద్ బావిలో జరిగిన అగ్నిప్రమాదం.... గ్యాస్ సిలిండర్ లీకేజ్ వల్లేనని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అన్ని విధాలా దర్యాప్తు చేశాకే గ్యాస్ సిలిండర్ లీకేజ్ జరిగిందని నిర్ధరణకు వచ్చినట్టు డీసీపీ చందన దీప్తి తెలిపారు.
Continues below advertisement