RTC MD SAJJANAR: తనదైన శైలిలో ఆర్టీసీ ఎండీగా దూసుకుపోతున్న సజ్జనార్
Continues below advertisement
సజ్జనార్ సార్ మార్క్ అంటే మాములుగా ఉండదు. ఆయన ఎస్పీగా, పోలీస్ కమిషనర్ గా తన సిన్సియారీటీతో ప్రజల్లో ఎంత పేరు సంపాదించారో...ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసినా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి....అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రగతి చక్రాలను బయటికి తీసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
Continues below advertisement