Sahithi Group MD Message To Customers: కొందరు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎండీ
Continues below advertisement
వెంచర్ పేరిట సాహితీ గ్రూప్ తమను వందల కోట్ల మేర మోసం చేసిందని కొందరు చేస్తున్న ఆందోళనలపై ఆ సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆగస్ట్ 6 వరకు ఆగాలని కోరారు.
Continues below advertisement