Road Damaged In Medchal District Hyderabad Rains: దూళ్లపల్లి-సూరారం ప్రధాన రహదారి ధ్వంసం
ABP Desam
Updated at:
28 Jul 2023 09:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ కట్టలు తెగిపోవటంతో దిగువ ప్రాంతాలకు వరద భారీగా చేరుకుంది. ఆ ప్రవాహానికి మేడ్చల్ జిల్లాలో దూళ్లపల్లి-సూరారం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది.