Revanth Reddy : అధికారంలోకి రాగానే నెంబర్ ప్లేట్లపై TS తీసేసి TG పెడతాం | ABP Desam
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే వెహికల్స్ నెంబర్లు ప్లేట్లపై TS బదులుగా TG తెస్తామన్న రేవంత్ రెడ్డి...దొరల పాలనకు నిదర్శనంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ గీతాన్ని, జెండాను మారుస్తామన్నారు.