Ramzan Special Haleem CAFE 555 In Hyderabad: Irani Haleem ఎలా తయారు చేస్తారో తెలుసా..?
Continues below advertisement
Hyderabad Masab Tank ప్రాంతంలోని Cafe 555 దశాబ్దాలుగా హైదరాబాద్ వాసులకు, టూరిస్ట్ లకు ఎంతో రుచికరమైన హలీమ్, బేకరీ ఐటమ్స్ ను అందిస్తోంది. కేఫ్ 555 లో ఇరానీ జఫ్రాని హలీమ్ చాలా ఫేమస్.
Continues below advertisement