Ramadan Prayers at Makka Masjid:రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు|ABP Desam

పవిత్ర Ramadan పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు Muslim సోదరులు. ఇన్నిరోజుల పాటు అకుంఠిత దీక్షతో ఉపవాసాలు ఉన్నవారంతా ఈరోజు Makka Masjid ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహిస్తూన్నారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నారు. Hyderabad మక్కా మస్జీద్ బాగా రద్దీగా కనిపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola