Rajnath Singh Met Prabhas Family : కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్ | DNN
దివంగత సినీ నటుడు , బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్నికేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో కలిసి ఆయన హైదరాబాద్‌లో ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులను కలిశారు. సతీమణి శ్యామలాదేవి వారి కుమార్తెలతో పాటు ప్రభాస్‌ను పరామర్శించారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.