మరోసారి రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, చర్లపల్లి జైలుకు తరలింపు | DNN | ABP Desam

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ‌ర్గంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో నమోదైన కేసులకు సంబంధించి రాజాసింగ్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola