అరెస్ట్ నుంచి విడుదలై ఇంటికి వచ్చిన రాజా సింగ్ కు కుటుంబసభ్యుల స్వాగతం
Continues below advertisement
పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుబట్టిన కోర్టు ఆయనను విడుదల చేయాలని ఆదేశించిన అనంతరం.... రాజాసింగ్ తన ఇంటికి చేరుకున్నారు. అంతకముందు కోర్టు ఆవరణలో లాయర్లు, ఇతర సిబ్బంది రాజాసింగ్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఇంటికి చేరుకున్న రాజా సింగ్ కు కుటుంబసభ్యులు హారతులతో స్వాగతం పలికారు.
Continues below advertisement