Hyderabad Rains |ఇళ్లలోకి చేరిన వర్షం నీరు.. హైదరాబాద్ వాసుల తిప్పలు | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ ను ముసురు వదలట్లేదు. రోజంతా వర్షం కురస్తుండటంతో... పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. వర్షపు నీరుతో వారు పడుతున్న కష్టాలపై ABP Desam Ground Report.
Continues below advertisement