Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షాలకు కెమికల్ నీటితో మునిగిన ఇళ్ళు..| DNN | ABP Desam
హైదరాబాద్ లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నీటిలో రసాయనాలు కలిసి ఇదిగో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటోంది.