Rainbow Doctors save 18 month old Goa child:18 నెలల గోవా చిన్నారికి ఎక్మో అందించి కాపాడిన డాక్టర్లు

హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓ అరుదైన ఘటనకు సాక్షిగా నిలిచింది. తీవ్ర అనారోగ్యం పాలైన ఓ 18 నెలల చిన్నారికి గోవా వెళ్లి, ఎక్మో సపోర్ట్ అందించి, ఎయిర్ ఆంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు ఇక్కడి వైద్యులు. తీవ్రమైన న్యుమోనియా, యాక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్... ఏఆర్డీఎస్తో బాధపడుతున్న గోవా చిన్నారికి రెయిన్ బో వైద్యులు మళ్లీ ప్రాణం పోశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola