Puppalaguda Tragedy: మట్టికుప్ప మీద పడి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు మృతి | ABP Desam
Continues below advertisement
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెల్లార్ గుంతలో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
Continues below advertisement