Private Company MD Runs Away With 30 Crores: డిపాజిట్లతో పరారైన ఎండీపై బాధితుల ఫిర్యాదు| ABP Desam
Continues below advertisement
ఆన్లైన్ జాబ్, వర్క్ ఫ్రం హోం, యూఎస్ బేస్డ్ కంపెనీ అంటూ.... డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 700 వందల మంది నుంచి 30 కోట్ల రూపాయలు డిపాజిట్లతో బోర్డు తిప్పేసింది. కంపెనీ ఎండీ అమిత్ శర్మపై బషీర్ బాగ్ సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
Continues below advertisement