President Kovind: రామానుజుచార్యుని ప్రభావమే గాంధీ మహాత్ముడు..!| ABP Desam
ABP Desam
Updated at:
13 Feb 2022 11:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPresident Kovind ముచ్చింతల్ లో Statue Of Equality ను సందర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన Mahatma Gandhi జీవితంపైనా Ramanujacharya ప్రభావం ఉందన్నారు. రామానుజుచార్యుల ప్రభావంతో Annamacharya రాసిన Keerthana ను Telugu లోనే చదివి వినిపించారు రాష్ట్రపతి కోవింద్.