President Kovind: 108 దివ్యదేశాలను ఇక్కడ స్థాపించటం నిజంగా అద్భుతం|ABP Desam
Continues below advertisement
President Kovind సమతామూర్తి Statue Of Equality ని దర్శించుకున్నారు. Chinna Jeeyar తో కలిసి Ramanuja Golden Statue ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన రాష్ట్రపతి సమతామూర్తి ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవకేంద్రమన్నారు. 108 దివ్యదేశాలను ఒకే చోట స్థాపించటం నిజంగా ఓ అద్భుతమని కొనియాడారు.
Continues below advertisement