Praveen Chikoti : ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చా..!
ఈడీ సోదాల తర్వాత ప్రవీణ్ చికోటి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
ED వాళ్లకు తన వ్యాపారంపై సందేహం వచ్చి సోదాలు చేశారన్న ప్రవీణ్..క్యాసినో అనేది గోవా, నేపాల్ లో లీగల్ అని అందుకే వ్యాపారం చేస్తున్నారన్నారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారన్న ప్రవీణ్...ఈడీ అధికారులకు సమాధానం ఇస్తానన్నారు.