తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను వివరించారు ప్రధానిమోదీ. రోడ్ కనెక్టింగ్, రైల్వే ప్రాజెక్టులు సహా అనేక కార్యక్రమాల్లో కేంద్రం తెలంగాణకు ఎనలేని మద్దతునందిస్తోందని చెప్పారు మోదీ.