పరేడ్ గ్రౌండ్స్ విజయ్ సంకల్ప్ సభలో మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. సభకు తరలి వచ్చిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయిన మోదీ మొత్తం తెలంగాణ ఇక్కడకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నా అన్నారు.