తెలంగాణలోనూ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం ఖాయమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. తెలంగాణ లో బీజేపీ ఎదుగుదల చూస్తుంటే తనకు ఆ నమ్మకం ఉందన్నారు మోదీ.