NTR Telugu Desam Party Foundation Place: ఎన్టీఆర్ పార్టీ ప్రకటన ఎవరూ ఊహించలేదు..!

Continues below advertisement

తెలుగుదేశం పార్టీ ప్రకటనకు హైదరాబాద్ లోని New MLA Quarters వేదికగా మాత్రమే కాదు., 41 ఏళ్ల క్రితం ఓ రాజకీయ సంచలనానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రకటన స్పాట్ నుంచి ప్రత్యేక కథనం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram