Nikhat Zareen Inspiration: బాక్సర్ కావడానికి ఎదుర్కొన్న సవాళ్లు, ప్రస్తుత ఫీలింగ్స్ పై నిఖత్ స్పందన

World Boxing Championship లో స్వర్ణం సాధించి తిరిగొచ్చిన నిఖత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. ఆమెతో పాటుగా అదే సమయంలో వచ్చిన ఇండియన్ ఫుట్ బాలర్ సౌమ్య గుగులోత్ ను చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీడియాతో మాట్లాడిన నిఖత్ జరీన్.... తనకు ఆదర్శ బాక్సర్ ఎవరో చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola