Musi Floods : తిండిలేని దుస్థితిలో మూసీ ముంపు బాధితులు..! | ABP Desam

హైదరాబాద్ లో మూసీ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.ఇళ్ళు , ఇంట్లో డబ్బు, నిత్యావసర వస్తువులు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కనీసం తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు సైతం కలుషితనీటిలోనే ప్రమాదకర పరిస్థితిలో జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola