MP Shashi Tharoor: నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీ శశి థరూర్
Continues below advertisement
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్... నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో భేటీ అవుతానని, మద్దతు కోరతానని చెప్పారు. అధ్యక్షుడి విషయమై పార్టీ అధిష్ఠానం నిష్పక్షపాతంగా ఉందని స్పష్టం చేశారు.
Continues below advertisement