Hyderabad MP Candidate Madhavi Latha | రుద్రశ్లోకంతో శివభక్తి చాటుకున్న మాధవీలత | ABP Desam

Continues below advertisement

హైదారాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తన భక్తితో మరో సారి ఆశ్చర్యపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఫంక్షన్ కు హాజరైన మాధవీలత అక్కడ శివుడిని స్తుతిస్తూ అనర్గళంగా రుద్రశ్లోకాన్న చదివి వినిపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram