Motivational Speaker Nick Vujicic About Minister Mallareddy: మల్లారెడ్డి వర్సిటీకి వచ్చిన నిక్
ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుయీచిచ్.... మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేకుండా వుయీచిచ్... జన్మించారు. అయినా సరే ఎక్కడా విశ్వాసం కోల్పోకుండా.... వరల్డ్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ గా, క్రిస్టియన్ మత ప్రబోధకుడిగా ఎదిగారు. తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వారిలో విశ్వాసం నింపారు.
Tags :
Hyderabad Secunderabad MALLAREDDY Telugu News ABP Desam Mallareddy University Minister Mallareddy Nick Vujicic