ఒక హౌస్ లో రోశయ్య, చంద్రబాబు, వైఎస్సార్..పాత జ్ఞాపకాలు.
Continues below advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య తుది శ్వాస విడిచారు. తమిళనాడు గవర్నర్ గా , కాంగ్రెస్ సీనియర్ నేతగా, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం లో ఆర్ధికమంత్రి గా పని చేసిన అనుభవం రోశయ్య సొంతం. అప్పట్లో అసెంబ్లీ సమావేశాల్లో రోశయ్య మాట్లాడుతుంటే సభికులంతా ఆసక్తిగా వింటుండేవారు. ఆయన ఛలోక్తులు కట్టి పడేసేవి.
Continues below advertisement