Mokila Crime Incident: మోకిలలో ఆ రాత్రి ఏం జరిగింది..? ఆ విలేకరుల వల్లే పిల్లల్ని చంపేశాడా..!?
Continues below advertisement
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పీఎస్ పరిధిలో... రవి అనే వ్యక్తి ముగ్గురు కొడుకులకు ఉరివేసి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో మృతుడి భార్య శ్రీలత ఏబీపీ దేశానికి వివరించారు.
Continues below advertisement