తెలంగాణ ప్రజల సంతోషం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రార్థనలు
Continues below advertisement
ఖైరతాబాద్ లో భారీ వినాయకుడ్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఇంత భారీ విగ్రహాన్ని మట్టితో తయారు చేయడం... గొప్ప సందేశమని అభిప్రాయపడ్డారు. అలా చేసినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియచేశారు.
Continues below advertisement