MLA Raja Singh Arrest : రాజాసింగ్ అరెస్ట్.. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు| ABP Desam

గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు నిన్న అర్థరాత్రి నుంచి ఓల్డ్ సిటీలో ఆందోళనలకు దిగారు. పలు పోలీస్ స్టేషన్ లలో రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజాసింగ్ నివాసానికి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ధర్మం కోసం ఎంతవరకైనా వెళ్తానన్న రాజాసింగ్...తిరిగొచ్చాక సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola