Marri Rajasekhar Reddy: ఐటీ అధికారుల తీరుపై మర్రి రాజశేఖర్ రెడ్డి సీరియస్ | DNN | ABP Desam
సోదాలు పేరిట ఐటీ అధికారుల తీరు చాలా అమానుషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానన్నారు.