Mallareddy Fires On IT Officers: ఐటీ అధికారులు తన కుమారుడ్ని కొట్టారని మల్లారెడ్డి ఆరోపణ
మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతీలో నొప్పి ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తనను ఆసుపత్రిలోకి అనుమతించట్లేదంటూ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడ్ని ఐటీ అధికారులు కొట్టడం వల్లే ఆసుపత్రి పాలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :
IT MALLAREDDY Enforcement Directorate IT Raids Telugu News Telangana ABP Desam Mallareddy University Minister Mallareddy