
Madhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?
Continues below advertisement
Madhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీబీ బజార్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత ఒకే మార్గంలో రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Continues below advertisement