Madhavi Latha vs Asaduddin Owaisi | బీఫ్ జిందాబాద్ అన్న ఓవైసీ... కౌంటర్ వేసిన మాధవిలత | ABP Desam
Madhavi Latha vs Asaduddin Owaisi ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో తిరుగుతూ రేహాన్ బీఫ్ షాపు జిందాబాద్ అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దీనిపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్పందించారు.