Madhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?
ABP Desam
Updated at:
19 Apr 2024 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | శ్రీరామనవమి శోభయాత్రలో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత రామబాణం వేశారు. మతవిద్వేషం రెచ్చగొట్టడానికి మసీదు వైపు ఆ బాణాన్ని మాధవి లత విసిరారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దీనిపై మాధవి లత క్లారిటీ ఇచ్చారు.