Madhavi Latha Nomination Ryally |భాగ్యలక్ష్మీ టెంపుల్ లో పూజలు...నామినేషన్ వేసిన మాధవి లత | ABP
ABP Desam
Updated at:
24 Apr 2024 03:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMadhavi Latha Nomination Ryally | హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవి లత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ పక్కన ఉన్న భాగ్యలక్ష్మీ టెంపుల్ లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు.