Madhapur Realtor Hulchul with Gun : మాదాపూర్ సర్వే నెంబర్ 10లో గన్ తో బెదిరింపులు | DNN | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ మాదాపూర్ సర్వే నెంబర్ 10లో ఓ రియల్టర్ తుపాకీతో హల్ చల్ చేశాడు. కాంట్రాక్టర్ సుబ్బయ్యపై బెదిరింపులకు దిగాడు. ల్యాండ్ డెవలప్ మెంట్ కాంట్రాక్ట్ తనదేనంటూ గన్ తో కాంట్రాక్టర్ ను బెదిరించటమే కాకుండా...నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేరును వాడాడు. ఈ వివాదంతో సురేష్ బాబుకు సంబంధం లేదని తేల్చిన పోలీసులు...గన్ సీజ్ చేసి సంజీవ్ రెడ్డి అరెస్ట్ చేశారు.
Continues below advertisement