Loan Apps | Live Demo: ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్... ఇలా నెవర్ ఎండింగ్ లూప్
లోన్ యాప్స్ వల్ల ఇప్పుడు ఎంతమంది జీవితాలు తలకిందులు అయ్యాయో చూస్తూనే ఉన్నాంగా. అసలు అందరూ ప్రధానంగా చేసే తప్పు... ఒక లోన్ తీర్చడానికి మరో లోన్ తీసుకోవడం అని అంటున్నారు సైబర్ నిపుణులు.