Largest Screen In India | Prasads Multiplex | త్వరలోనే అందుబాటులోకి రానున్న భారీ స్క్రీన్ | DNN

Continues below advertisement

హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అతిపెద్ద స్క్రీన్ త్వరలో ఏర్పాటవబోతోంది. 64 అడుగుల ఈ భారీ తెర... దేశంలోనే అతిపెద్దది. దీని వెడల్పు.... 101.6 అడుగులు. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇదే అతి పొడవైన స్క్రీన్ గా కూడా నిలవబోతోంది. ఇది కనుక త్వరలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వాసులకు సరికొత్త సినిమా ఎక్స్ పీరియన్స్ దక్కుతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram