Lakshmi Parvathi Comments : ఎన్టీఆర్ కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందన్న లక్ష్మీపార్వతి | ABP Desam
ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటన పై నందమూరి లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమా మహేశ్వరి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి.