KTR Voting Video | కుటుంబంతో కలిసి ఓటు వేసిన కేటీఆర్ | ABP Desam

Continues below advertisement

KTR Voting Video | మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తన కుటుంబంతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. భార్య నీలిమారావు, కుమారుడు హిమాన్షుతో కలిసి వచ్చిన కేటీఆర్ ఓటు వేసి మీడియాతో మాట్లాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram