KTR Son Himanshu Leadership Qualities: క్యాస్నివాల్ ను నడిపించిన హిమాన్షు
Continues below advertisement
హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ స్కూల్ లో జరిగిన కాస్నివాల్ అనే ఈవెంట్ లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ థీమ్ CAS పేరిట ఈ క్యాస్నివాల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బుతో స్కూల్ ఎదురుగా ఉన్న నానక్ రాం గూడ సుందరీకరణ చేపట్టబోతున్నారు.
Continues below advertisement