KTR Satires On Bhatti Vikramarka: మంచినీటి సరఫరా, భట్టి విక్రమార్క ఆరోపణలపై కేటీఆర్ సెటైర్లు
మంచినీటి సరఫరా విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదే క్రమంలో భట్టిపై సెటైర్లు కూడా వేశారు.