KTR Counters On Revanth Reddy Bhatti Vikramarka: గతంలో రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్
అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్... రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కపై పంచులు వేశారు. తెలంగాణలో విద్యుత్, నల్గొండ ఫ్లొరైడ్ సమస్యలపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు.