Krishna Death : Super Star Krishna కు నివాళులు అర్పించిన వీహెచ్, గద్దర్ | DNN | ABP Desam
Actor krishna పొలిటికల్ కెరీర్ చాలా తక్కువ కాలమే అయినా..ఆయన పాటించిన రాజకీయ విలువలు చాలా గొప్పవని వీ హనుమంతరావు, గద్దర్ అన్నారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ భౌతిక కాయానికి వాళ్లు నివాళులు అర్పించారు.