Hyderabad Kokapet Land Auction : ఎకరం వందకోట్లు వాస్తవాలపై పబ్లిక్ రియాక్షన్ | DNN | ABP Desam
హైదరాబాద్ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో - నియోపోలిస్ ఫేజ్-2 భూముల వేలంలో కంపెనీలు భారీ రేట్లు చెల్లించి భూములను దక్కించుకున్నాయి.చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర దాటింది. ఇంత భారీ స్థాయిలో ధర పలకడం సంచలనంగా మారింది. అసలు కోకాపేట భూముల రికార్డు ధరలపై స్థానికులు ఏమనుకుంటున్నారు..ఈ వీడియోలో చూడండి.